ఏసీపీ,సీఐ,ఎస్ఐలు సస్పెండ్...రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు...
ఏసీపీ,సీఐ,ఎస్ఐలు సస్పెండ్రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు
వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎ స్ ఇన్స్ స్పెక్టర్ గోపి,ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధ ర్ రెడ్డి ఉ త్తర్వులు జారీచేశారు.వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయం లో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసి నట్లుగా ఫిర్యాదు రావ డంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు పోలీస్ అ ధికారులు ఎసిపి,సిఐ,ఎస్ ఐలను సస్పెండ్ చేస్తూ డీజిపి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Post a Comment