పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...
పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు
ఏపీ ఉప ముఖ్యమంత్రి,జనసేనాని పవన్ క ళ్యాణ్ తన ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న పట్ల తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నా రు.జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభి వృద్ధి కోసం తిరుమల,తిరుపతి దేవస్థానం ద్వారా సుమారు 35.19కోట్ల రూపాయలు భా రీ నిధులను మంజూరు చేయించారు.గతంలో ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఒక వి ద్యుత్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకు న్నారు పవన్ కళ్యాణ్.ఆరోజు స్వామివారే తనను కాపాడారని,కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించాడని బలంగా నమ్ము తారు.అందుకే తన ప్రతి రాజకీయ అడుగును ఇక్కడి నుంచే ప్రారంభిస్తుంటారు.ఈ క్రమం లోనే తనకు ఇష్టమైన క్షేత్రాన్ని అభివృద్ధి చే యాలన్న సంకల్పంతో టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు.టీటీడీ మంజూరు చేసిన ఈ నిధుల తో కొండగట్టు క్షేత్రంలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తు ల కోసం 96 నుండి 100 గదులతో కూడిన భారీ సత్రాన్ని నిర్మించనున్నారు.అలాగే,ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా వేలాదిగా తరలివచ్చే మాలధారుల సౌకర్యార్థం సుమా రు 2,000 మందికి సరిపడా భారీ దీక్షా విరమ ణ మండపాన్ని నిర్మిస్తారు.వీటితో పాటు తా గునీరు,క్యూలైన్ల నిర్వహణ వంటి మౌలిక వస తులపై ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించినప్పటికీ నిధులు విడుదల కాలేదు. పవన్ చొరవను కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా ఇతర నేతలు అభినందించారు.అయితే తెలంగాణ ప్రజలు ఈ సమాచారానికి వ్యతిరే కంగా తమ అభిప్రాయం తెలుపుతున్న దుస్థి తి.కొండగట్టు ఆలయం కోసం ఉమ్మడి రాష్ట్రం లో టిటిడి నిధులను సాధించడంలో బిజెపి నాయకులు విఫలం చెందారా? పవన్ కళ్యా ణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రినా? లేక తెలంగాణ ఉప ముఖ్యమంత్రినా? పవన్ క ళ్యాణ్ రాజకీయ పుట్టుక ఎలా ప్రారంభం అ యింది? నేడు ఆయన అవలంబిస్తున్న విధా నం ఏంటి?ప్రారంభ దశలో ఆయన ప్రసంగం ఏంటి? నేటి ప్రసంగం ఏంటి? పదవీ కోసం రోజుకో పార్టీ కండువాకు భజన కొట్టే వ్యక్తి... రేపు కేంద్రంలో బిజెపి అధికారం కోల్పోగా నే... తన కండువా మార్చుకోను అనే నమ్మకం ఏంటి? అతను ఏమైనా ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు అగ్రిమెంట్ ఏమైనా రాసి ఇచ్చాడా?అ లా ఇవ్వలేని రాజకీయ నాయకుల హామీలు నమ్ముకుని ఇప్పటికే మోసపోతున్నాం...ఇక మోసపోలేము...మా ఓట్లు దండుకుని,మమ్మ ల్ని,మా వారసులను బానిసలుగా చూస్తున్న ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే...వారు ఇ చ్చిన హామీలు ఏంటి? పాటిస్తున్న విధానం ఏంటి? అనే అంశాలపై మేము కూడా అవగా హనా పెంచుకున్నాం.ఇక ఇలాంటి కుట్ర రాజకీ యాలను నమ్మే పరిస్థితిలో మేము లేము?అనే ప్రశ్నలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుండి పెద్దఎత్తున వస్తున్నాయి.ఈ ప్రశ్నలకు బిజెపి నాయకత్వం,ఆర్ఎ.స్ఎస్ నాయక త్వం సమాధానం చెప్పాలి.తెలంగాణ,ఆంధ్రప్ర దేశ్ లో ఎన్నికలు వస్తే చాలు అనేక ప్రకటన లు ఇచ్చే బిజెపి,ఆర్.ఎస్.ఎస్ నాయకులు ఇన్నేళ్ల కాలంలో చేసిన త్యాగం ఏంటి? సాధిం చిన విజయాలు ఏంటి? బహిరంగంగా చెప్పా లి అని ప్రశ్నించడం అంటే తెలంగాణ,ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎంత రాజకీయ చైతన్యం ఉందో...ఇట్టే అర్థం చేసుకోవచ్చు...అదేవిదం గా ఇన్నేళ్లుగా బిజెపి,ఆర్.ఎస్.ఎస్ లు మతం, కులం పేరుతో కుట్ర రాజకీయాలు చేసి తమ పదవులను కాపాడుకోవడం తప్పా,తెలంగా ణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వీరు చేసిన న్యాయం ఏంటి? అబ్బో...ఇలా ప్రశ్నలు అనే కం...కావున ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇ చ్చే పరిస్థితిలో బిజెపి,ఆర్.ఎస్.ఎస్ లు,ఆ రా జకీయ పార్టీలకు చెక్కభజన కొట్టే ప్రాంతీయ పార్టీలు...టీడీపీ,జనసేన,వైసీపీ పార్టీలు,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు,కుల సంఘాలు ...ఎవరైనా సరే సమాధానం చెప్పాలి అని...నే రుగా...ప్రజలు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు అంటే...నేడు ప్రజల మానసిక,రాజకీయ చైత న్యంకు అందరూ అభినందనలు తెలపాల్సిం దే.
Comments
Post a Comment