పదిలో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానంలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు అభినందనలు
దాసరి మోహన్,32వ వార్డ్,వైసీపీ నాయకులు
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్,ముజఫర్ నగర్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతితో ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో ప్రతిభ సాధించా రు.యస్.మదీహ (530)యస్.సాఫియా (5 08) వినీత్ (480)మార్కులు పొందారు.సా ధించారు.ఈ నేపథ్యంలో 32వ వార్డ్,వైసీపీ నాయకులు దాసరి మోహన్ గురువారం ఒక ప్రకటనలో విద్యార్థులకు అభినందనలు తెలియచేశారు.పేద,మధ్యతరగతి ప్రజలు జీవనం సాగిస్తున్న ప్రాంతంలో విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఎ.రామకృష్ణ,ఉపాధ్యాయులు టి.వి.యల్.పద్మావతి,యస్.మధుమతిలకు కృ తజ్ఞతలు తెలిపారు.భవిష్యత్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ ఆయన ఆకాంక్షించారు.

Comments
Post a Comment