ఇంటర్ లో కూతురు ప్రేమాయణం...తల్లి ఆత్మహత్యయత్నం...

ఇంటర్ లో కూతురు ప్రేమాయణం
తల్లి ఆత్మహత్యయత్నం
VS9TV న్యూస్,గుంటూరు క్రైం :
గుంటూరుకు చెందిన బాలిక (17) ఇంట ర్ చదువుతోంది.అదే కాలేజీలో చదువు తున్న సీనియర్స్ తో ఇంస్టాగ్రామ్ లో పరి చయం ఏర్పడింది.ఆ తర్వాత ప్రేమిస్తు న్నానంటూ అతను చెప్పడంతో నమ్మిన యువతి రూమ్ కి వెళ్లడం ప్రారంభించిం ది.అలాగే డ్రగ్స్ తీసుకుంటూ వాళ్లతో పాటు ఎంజాయ్ చేస్తోంది.అదే సమయం లో ఆ సీనియర్ వాళ్లు ఏకాంతంగా ఉన్న వీడియోలు మిత్రుడితో రికార్డ్ చేయించా డు.అదే వీడియోలు ఈ అమ్మాయి ఫోన్ లో కూడా ఉన్నాయి.ఒకరోజు తల్లి ఫోన్ చూస్తున్నప్పుడు వీడియోలు బయటపడ డంతో మందలించడానికి ప్రయత్నం చేసి న తల్లిదండ్రులపైనే దాడి చేసింది ఆ యు వతి.దీంతో మనస్థాపం చెందిన తల్లి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చే సింది.దీంతో తల్లిని హాస్పిటల్ లో చేర్పిం చారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.పోలీసుల విచారణలో ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసిన ఆ వ్యక్తి ఓ రాజకీయ పార్టీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాడు.వీరిద్దరూ కూడా ప్రేమించుకున్నట్టు తెలిసింది.అలాగే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చే యాలని ఆలోచన చేస్తున్నందుకు తల్లిదం డ్రులతో అమ్మాయి గొడవ పడిందని తెలిసింది.దీనిపైన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

విశ్లేషణ : ఇంటర్మీడియట్లో లవ్ ఎందుకు చిట్టితల్లి... చదువుకో అమ్మా ఫస్టు నీ ఏజ్ ఎంత నువ్వు చేసే పనులు ఏంటి మళ్లీ తల్లిదండ్రులను కొట్టడం ఒకటి.నీ వయ సుకు తగ్గ పనులు చేయండి...మంచి చెడు తెలుసుకోండి...వాడు నిన్ను లవ్ చేయట్లేదు కొద్దిరోజులు వాడుకుని వదిలే స్తాడు అప్పుడు తెలుస్తుంది.తల్లిదండ్రు లు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...