కూటమి ప్రభుత్వానికి ఏపి అంటే అమరావతి,పోలవరం కనిపిస్తుందిఎస్వీ మోహన్ రెడ్డి,వైసిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏపి అంటే అమరావతి,పోలవరం కనిపిస్తుంది అని అమ రావతి,పోలవరం పైనే ప్రేమ చూపిస్తున్నారు.కానీ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అభి వృద్ధి శూన్యం అని,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం ఎస్.వి.కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశం ఏ ర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరుతో లక్ష కోట్లతో ఖ ర్చు చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి చే యకుండా అమరావతి పేరుతో మానవ వనరులతో దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నా రని అన్నారు.అమరావతి పేరుతో ఇప్పటికే రూ.4000 కోట్ల దోచి పెట్టారు.అమరావతి పేరుతో 52వేల ఎకరాల్లో భూములను సేకరించారు.మరో వైపు 40వేల ఎకరాలను స్వీక రించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు.లక్ష కోట్లతో కోటి ఎకరాలను దోచుకొనేం దుకు చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోంది.అమరావతిలో 7.29కీలోమీటర్ల కోసం రూ. 420 కోట్ల ఖర్చు చేసేందుకు టెండర్లు పిలిచారు. పార్లమెంటు నిర్మాణం కోసం కేంద్ర ప్ర భుత్వం రూ.970 కోట్లలను ఖర్చు చేశారు.రాష్ట్ర అసెంబ్లీ కోసం రూ.750 కోట్లు ఖర్చు చే సేం దుకు టెండర్లును చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల ఖర్చు చేస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి.కృష్ణ నది నుండి సముద్రం లోకి నీరు వెళ్ళకుండా ప్రయత్నాలు చేయాలన్నారు.రాజధాని కోసం లక్ష ఎకరాల్లో ని ర్మించేందుకు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యహరిస్తున్నారు.అమరావతి పేరుతో ప్రజలపై భారాలు మోపేందుకు కుట్రలు చేస్తున్నారు.ఒక్క జిల్లా కోసం 12జిల్లా ప్రజలపై అప్పుల భారం వేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. అప్పులు చేసి అభివృద్ధి పే రుతో ప్రజలపై భారం వేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేందుకు చంద్రబాబు చర్యలు చేప ట్టారు.కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పాలన ను కొనసాగించారు.లక్ష కోట్ల తో రాజధాని నిర్మాణం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అ ని ప్రశ్నించారు.అమరావతి పేరుతో సొంత కంపెనీలకు దోచు పెట్టేందుకు చంద్రబాబు వ్యహరిస్తున్నారు.చంద్రబాబు బంధువు, మిత్రులకు దొచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు.రాయలసీమను వెనుకబాటుతనానికి చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో చేసిన అప్పులను రాయలసీమ జిల్లాల ప్రజలు కట్టాలా అని మండిపడ్డారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు చంద్రబాబు నాయుడు అమ రావతి పేరుతో లక్షల కోట్లను అప్పులు చేసి ప్రజలపై భారం వేస్తున్నారు.పోలవరం నుండి బానక చర్లకు రిజర్వు నిర్మాణం పేరుతో రూ.80వేల కోట్ల ఖర్చు చేస్తామని చంద్రబాబు చెబుతు న్నారు.బానకచర్ల పేరుతో నీళ్ళు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నా రు.అమరావతిలో ఇప్పుడు కూడా ఐటీ కంపెనీల అనుమతులు ఇవ్వలేదు.పరిశ్రమలు పేరు తో ఓర్వకల్లు వస్తున్నాయని గ్రాఫిక్స్ సృష్టిస్తున్నారు.చంద్రబాబు అమరావతి రింగ్ రోడ్డు తో దోచుకున్నారు.వారిపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేస్తే కూటమి ప్రభుత్వం దోపిడీపై విచారణ చేసి చర్యలు తీసు కుంటామన్నారు.ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ లు,అనుబంధ విభాగాల అ ధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Comments
Post a Comment