నగరపాలక మేనేజర్‌కు అదనపు బాధ్యతలు

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాము డికి,కమిషనర్ యస్.రవీంద్రబాబు అదనపు బాధ్యతలు కేటాయించారు.ప్రజా సంబంధాల అధికారి కే.ఎల్. యన్.రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం పొదిలి కమిషనర్‌గా బది లీ అయిన నేపథ్యంలో ఆయన నిర్వర్తించిన బాధ్యతల ను కమిషనర్ మేనేజర్ చిన్నరాముడికి అప్పగిస్తూ ఉత్త ర్వులు జారీచేశారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...