పదిలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఘన విజయం
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు నగరం,గాయత్రి స్టేట్, నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పది ఫలితాలలో ఘన విజయం సాధించారు.ఈ మేరకు బుధవారం విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఎ.జి.ఎం.రమేష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థుల్లో...పి.మహమ్మద్ జలీల్ (595/600),ఇమ్రాన్ నజీర్ (594/600),డి.సాదియా సుహానా (591/600) ఉన్నట్లు చెప్పారు.అదేవిదంగా మిగతా విద్యార్థులు 550పైగా మార్కులు సాధించారన్నారు.విద్యా ర్థులకు క్రమశిక్షణతో పాటు ఉన్నతవిద్యకు ప్రిన్సిపల్ నిజేంద్ర,డీన్ శివయ్య,టెన్త్ ఇంచార్జ్ విజయ్,ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం ఉత్తమ ప్రతిభ సాధిం చిన విద్యార్థులు,తల్లి తండ్రులను అభినందించారు.

Comments
Post a Comment