ఘనంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు
జన్మదిన వేడుకలు
గౌరుచరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే :

VS9TV న్యూస్,కల్లూరు :

ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆదివారం కల్లూరు అర్బన్,నంద్యాల చెక్ పోస్ట్ సర్కిల్ నందు మంచినీటి చలివేంద్రం కేం ద్రాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ప్రారంభించారు.ఈ కేక్ కటింగ్ చేశారు.అదేవిదంగా గుత్తి పెట్రోల్ బంకు నందు టీడీపీ జెండా ఆవిష్కరణ చేశారు.టీడీపీ.శ్రేణులతో కలిసి వార్డ్ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.శరీన్ నగర్ వైఏ స్సార్ సర్కిల్ నందు చంద్రబాబు జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.అనంతరం పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అనాధ శరణాలయంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏ ర్పాటు చేసి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం యువ నాయ కులు గౌరు జనార్దన్ రెడ్డి,కల్లూరు అర్బన్ నాయకులు,వార్డ్ ల ముఖ్య నాయకులు,టీడీపీ అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...