షైన్ చాకోకు బెయిల్
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
దసరా,దేవర మూవీలో విలన్‌గా నటించిన ప్రముఖ మలయాళ షైన్ చాకో రెండు రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో బిల్డింగ్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నార్కొటిక్స్ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ అతడికి నోటీసులు జారీ చేశారు.శనివారం విచారణ చేపట్టగా...డ్రగ్స్ తీసుకున్నట్లు తెలి యడంతో అరెస్ట్ చేశారు.అయితే తాజాగా శనివారం విచారణ చేపట్టిన కొచ్చి హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Comments
Post a Comment