పది ఫలితాల్లో చైతన్య విద్యార్థుల ప్రతిభ


\VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

కర్నూలు నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో గత బు ధవారం వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.ఎ.నేహా అనే విద్యార్థిని 600 మార్కులుగాను 596 మార్కులు సాధించి కర్నూలు జిల్లా రెండవ టాపర్ గా నిలిచారు.580 మార్కులకుపైగా 8మంది విద్యార్థులు, 570 మందికిపైగా 9మంది విద్యార్థులు,550 మందికిపైగా 39మంది విద్యార్థులు అత్య ధిక మార్కులు సాధించారు.100శాతం ఉత్తీర్ణతతో ఘన విజయం సాధించారు.అత్యధిక ఫలితాలను సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య పాఠశాలల ఏజీఎం సురేష్ అభినందిం చారు.పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఉండదని పాఠశాల ప్రిన్సిపల్ మంజుల అ న్నారు.ఈ అభినందన కార్యక్రమంలో ఆర్.ఐ.రామాంజనేయులు,కోఆర్డినేటర్ నాగేశ్వర రావు,డీన్.రాజేష్ రెడ్డి,ఏఓ పరమేశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయులు మద్దిలేటి,విజయ్ కుమార్, రంగస్వామి,రామకృష్ణారెడ్డి,నాగరాజు,విశ్వనాథ్,వినోద్,నాగేంద్ర,చంద్రశేఖర్,ఖలీద్,శ్రీ లత, ప్రవళిక,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...