మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

VS9TV న్యూస్,లాలపేట :

కమ్మ శేషయ్య గ్రౌండ్ ఏరియాలో లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత శుక్రవారం ఎ ఎస్ ఐ ఎ.నరసింహరావు గస్తీ నిర్వహిస్తున్న నేపథ్యంలో పక్కన ఉన్న నివాసగృహాల నుం డి ఒక మగ మనిషి వచ్చి మా ఆవిడ నిండు గర్భిణీ, కాన్పూ నొప్పులతో ఇబ్బంది పడుతుం దని కొంచెం ఆస్పత్రికి తీసుకెళ్లమని విజ్ఞప్తి చేశాడు.అర్ధరాత్రి సమయంలో రవాణా సదు పాయం లేనందున వెంటనే స్పందించిన ఎఎస్ ఐ ఎ.నరసింహరావు,కానిస్టేబుల్ నాగ రాజు గర్భిణీ మహిళను రక్షక్ వాహనంలో ప్రభుత్వ వైద్యాశాలలో చేర్పించారు.ఈ సంద ర్బంగా గర్భిణీ మహిళ,వారి కుటుంబ సభ్యులు పోలీసులుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...