లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

VS9TV న్యూస్,విజయనగరం క్రైం :

విజయనగరం జిల్లా,డెంకాడ మండలం,డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.బొడ్డవలస పంచాయితీ వీఆర్ఓ శ్రీనివాస రా వు లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.వివరాలు...బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఎసీబీ అధి కారులను ఆశ్రయించారు.రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో వీఆర్ఓ నగదు తీసుకుంటుంగా అధికారులు పట్టు కున్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...