ఏప్రిల్,29న ఈఏపీ‌సెట్ పరీక్షలు

VS9TV న్యూస్,తెలంగాణ :

ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రి ల్,29 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ తాజాగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఏప్రి ల్,19 నుంచి హల్‌టికెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు.అగ్రికల్చర్,ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 29,30వ తేదీల్లో పరీక్షలు జరగనుండగా...ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్ర వేశాలకు నిర్వహించే పరీక్షలు మే,2 నుంచి 4 వరకు నిర్వహించనుంది.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...