స్వఛ్చ ఆంధ్ర - స్వఛ్చ దీవస్ లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే
VS9TV న్యూస్,కల్లూరు :కల్లూరు అర్బన్,20వ వార్డ్ నంద్యాల చెక్ పోస్ట్ నందు స్వఛ్చ ఆంధ్ర - స్వఛ్చ దీవస్ కార్యక్ర మానికి పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురు షోత్తం రెడ్డి,తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి,మున్సిపల్ అధికారులు,వార్డ్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment