డిఎస్ సి నోటిఫికేషన్ విడుదల హర్షణీయం...ఆప్టా

మన న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు,విద్యా శాఖ ఎదురు  చూస్తున్న ఉపాధ్యా యుల నియామకం కొరకు మెగా డీఎస్సీ ప్రకటన అభినందనీయం అని ఆప్టా జిల్లా అధ్య క్షులు మధుసూదన రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సేవలాల్ నాయక్,కోశాధికారి ఎన్. బి.వినోద్ కుమార్ లు ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు.డిఎస్ సి నోటిఫికేషన్ ఇ వ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం రాష్ట్రంలో 16వేల పైచిలుకు ఉపాధ్యా య పోస్టులకు నియామకం కొరకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి,ముఖ్యమంత్రి నారా చంద్రబా బు నాయుడులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...