ఆత్మహత్య చేసుకుంటా...లావణ్య

VS9TV న్యూస్,తెలంగాణ :

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది.అయితే గత శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.రాజ్ తరుణ్, అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పో లీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు.తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...