వేసవిలో జర్నలిస్ట్ లు భద్రత పాటించాలి
కె.వేణుగోపాల్,సెట్కూరు సిఈఓ

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

వేసవిలో జర్నలిస్ట్ లు భద్రత పాటించాలని సెట్కూరు సిఈఓ కె.వేణుగోపాల్ సూచించా రు.సోమవారం నగరంలోని సమాచార శాఖ భవన్ లో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అ సోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు టోపీలు పంపిణీ కార్యక్ర మం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి సెట్కూరు సిఈఓ కె.వేణుగోపాల్ హాజరై టోపీలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు వార్తల సేకరణ కోసం అనేక ప్రాంతాలకు ఎండలో ప్రయాణం సాగించాల్సి ఉందన్నారు.దీంతో జర్నలిస్ట్ లు వడ దెబ్బకు గురై ఇబ్బందులకు గురవుతారని అన్నారు. కావున జర్నలిస్ట్ లు వేసవిలో తగు జా గ్రత్తలు పాటిస్తూ,రక్షణ పొందాలని పేర్కొన్నారు.రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసి యేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకు ని,రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జర్న లిస్ట్ లకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.సీనియర్ జర్నలిస్ట్ లు విజయ్ కుమా ర్,చంద్రశేఖర్ లు మాట్లాడుతూ వేసవిలో జర్నలిస్ట్ ల సంరక్షణ కోసం రాయలసీమ జర్న లిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు టోపీలు పంపిణీ చేయడం అభినందనీయం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకు లు విజయ్,చంద్రశేఖర్,వెంకటేశ్వర్లు,భూపల్,రమేష్,సుధాకర్,మురళి,కర్నూలు జర్నలి స్ట్ లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...