ఉగ్రవాద దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలి
ఎస్.వి.మోహన్ రెడ్డి,వైసిపి జిల్లా అద్యక్షులు,మాజీ ఎమ్మెల్యే 

VS9TV న్యూస్,కర్నూలు క్రైమ్ :

కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదారిని నిరసిస్తూ బుధవారం వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ కర్నూలు  జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు వైఎస్ ఆ ర్ సర్కిల్ లో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా అద్య క్షులు,మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి,నగర మేయర్ బి.వై.రామయ్య,కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అహ్మద్ అలీఖాన్,రాష్ట్ర సమైక్య కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కా శ్మీర్ లోని అందాల ప్రదేశాలను చూడటానికి వచ్చిన అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దా డి చేయడం చాలా దారుణం అని అన్నారు,కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడి చేసిన వా రిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని,డిమాండ్ఈ చేసారు.దాడిలో మరణించిన వారి ఆ త్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ,వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు అ నుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నా రు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...