పొగాకు రైతులను ఆదుకోవాలిపొగాకు పంటను పూర్తిగా కొనుగోలు చేయాలికొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతేఆందోళన తప్పదుజి.రామకృష్ణ,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :కర్నూలు జిల్లాలో అత్యధిక భాగం ఈ సంవ త్సరం పొగాకులో భాగంగా చుక్క బర్లి,సూ రు,సిగరెట్టు తదితర పంటలు పండించారు. కంపెనీలు మాత్రం పూర్తి కొనుగోలు చేయ కుండా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా రు.వెంటనే పండిన పంటను మొత్తం కొనుగో లు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేది క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ,జిల్లా నాయకులు జి.ఆంజనేయు లు,(మాజీ సర్పంచ్ గొంధిపర్ల) వెంకటేశ్వర్లు,(ఉంది మాజీ సర్పంచ్ పంచలింగాల) బా లపీర తాండ్రపాడు సర్పంచ్ కె.మధు,సిఐటియు నాయకులు శేఖర్,మధురెడ్డి,రైతు సం ఘం నాయకులు,గిడ్డయ్య,సీతారాములు,ఆంజనేయులు,ఈశ్వరయ్యలు కలిసి జిల్లా కలె క్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం 16:17 18,000 పోవడం వలన ఈ సంవత్సరం ఇస్తారంగా పొగా కు పంట సాగిందని అన్నారు.గత సంవత్సరం నలకతో పాటు పంటను మొత్తం కొనుగో లు చేశారని చెప్పారు.కానీ ఈ సంవత్సరం అత్యధిక పేర్లను సిఆర్ చేయడం,నలకను కొ నుగోలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటి కంపెనీ వారు రైతుల దగ్గర కారు చౌకగా కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.రైతు సంఘం ప్రతినిధులుగా అనేక పరిశీలన చేసినప్పుడు వంద ల బెల్లు నిల్వ ఉన్నాయని,ధరలో కూడా వ్యత్యాసం చెబుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసు కువెళ్లారు.మొదట విత్తనాలు సరఫరా చేసే సందర్భంగా పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తా మని చెప్పి ఇప్పుడు నలకనుపై ఆకును కొనుగోలు చేయడం లేదన్నారు.కంపెనీ వారు పంట కొనుగోలు చేయకపోవడం చేత రైతులు ఆవేదనతో ఉన్నట్లు పేర్కొన్నారు.ఐటిసి అలయన్స్ ధర్మవరం,జిఐపి,విఎస్ టి తదితర కంపెనీలు రైతులకు తమ ఆమోదం తెలియ జేస్తూ అగ్రిమెంట్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు.అయినా కొనుగోలు చేయకపోవడం అన్యా యమని,కొనుగోలు పూర్తిగా చేయకపోతే పొగాకు రైతులందరినీ చైతన్యం చేసి ఆందో ళనకు సిద్ధపడతామని రామకృష్ణ తెలిపారు.అనంతరం కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే అగ్రి కల్చర్ కంపెనీలతో చర్చలు జరిపి మొత్తం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జెసిని ఆదేశించారు.

Comments
Post a Comment