26న నగరపాలక సర్వసభ్య సమావేశంఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :కర్నూలు నగరపాలక సర్వసభ్య సమావేశం ఈ నెల 26న (శనివారం) నిర్వహిస్తున్నట్లు నగరపాలక క మిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.మేయర్ బి.వై.రామయ్య అధ్యక్షతన సమావేశం జరుగుతుందని,రాష్ట్ర పరిశ్రమలు,వాణి జ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీ.జీ.భరత్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు,బైరెడ్డి శబరి,ఎమ్మెల్యే లు గౌరుచరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి,డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు,కా ర్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లకు 19అంశాలతో కూడిన అజెండా ప్రతులను ఇప్పటికే పంపినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Comments
Post a Comment