ఉపాధి హామీ...'కూలీ' అనే పదం వాడొద్దుపవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మంది కిపైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.ఉ పాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే ప దాన్ని వాడాలని అన్నారు.మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం లో ఆయన ప్రసంగించారు.గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నట్లు వారు తె లిపారు.

Comments
Post a Comment