జెడి వ్యాన్స్ "గో బ్యాక్,భారత్ అమ్మకానికి సిద్ధంగా లేధుభారత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలి ట్రంప్ మోడీ విధానాలు నశించాలికె.ప్రభాకర్ రెడ్డి,ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
VS9TV న్యూస్,కర్నూలు అగ్రికల్చర్ :అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్ రాక సందర్భంగా కర్నూలు సుందరయ్య సర్కి ల్ లో సోమవారం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామ కృష్ణ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లా డుతూ స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వ్యవసాయం పాడి, మత్స్య రంగాలలో అసమాన ఒప్పం దాలు వద్దని అన్నారు.అమెరికాతో అన్ని అసమాన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చర్చల నుం డి వైదొలగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు బైపాస్ ఇక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతుండగానే,భారతదేశానికి విచ్చేస్తున్న సంద ర్భంగా వాన్స్" గో "బ్యాక్ భారతదేశ అమ్మకానికి లేదు అని నినాదంతో గ్రామాల్లో నిరస నలు తెలియజేయాలని రైతులు,ప్రజలు,కార్మికులకు విజ్ఞప్తి చేశారు.భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వ్యవసాయ ఉత్పత్తులతో సహా అ మెరికా ఉత్పత్తులకు సంబంధించిన సుంకాలు ఏతర అడ్డంకులను తగ్గించే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.జేడీ వాన్స్ భారతదేశ పర్యటన బహుళ జాతి కంపెనీలకు భా రీ లాభాలు చేకూర్చే వ్యవహారాలు వదులుకోవాలని చెప్పారు.భారత ప్రభుత్వాన్ని,కార్పొ రేట్ నేతృత్వంలోని పాలకు వర్గాలపై ఒత్తిడి తీసుకురావలసి ఉందని ఉద్ఘాటించారు.ఈ నేపథ్యంలో ఏఐకేఎస్ ధైర్యంగా ప్రతిఘటన చూపుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్ర మంలో రైతు నాయకులు మధురెడ్డి,కార్మిక నాయకులు రాముడు,నరసింహులు,తదిత రులు పాల్గొన్నారు.

Comments
Post a Comment