పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం...జిల్లా ఎస్పీ
పోలీస్ స్టేషన్ పరిసరాలను  శుభ్రం చేసిన
పోలీసు అధికారులు,సిబ్బంది

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛ్ ఆంధ్ర- స్వచ్ఛ్ దివస్ కార్యక్ర మంను పోలీసులు చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ్ ఆంధ్ర- స్వచ్ఛ్ దివస్" కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా లోని సర్కిల్ పోలీస్ స్టేషనులు,పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛ్ ఆంధ్ర- స్వచ్ఛ్ దివస్" కార్యక్ర మాన్ని జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

పోలీసు స్టేషన్ లోపల,ఆవ రణలలోనూ పరిసరాలను పరిశుభ్రం చేశారు.పిచ్చి మొక్కలను తొలగించారు.మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆ రోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు,సిబ్బందికి సూ చించారు.ఈ కార్యక్ర మంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...