మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక...అధ్యక్షులుగా వానపల్లి బ్రహ్మనాయుడు...ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్...
మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులుగా వానపల్లి బ్రహ్మనాయుడు
ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
![]() |
| వానపల్లి బ్రహ్మనా యుడు, (అద్యక్షులు) |
![]() |
| బందెల దయాకర్(కార్యదర్శి) |
కొలికిపూడి రూఫస్,శిరందాసు నాగార్జున,త్రిపుర మల్లు సతీష్, ఎన్.వి.శివన్నారాయణ,గో రంట్ల లక్ష్మీనారాయణ,శిరందాసు శ్రీనివాస రావు, ఈపూ రి రాజారత్నం,ఐ.వెంకటేశ్వర రెడ్డి,అన్నవరపు ప్ర భాకర్ లను ఎన్నుకున్నారు.నూ తనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియ జేశారు.
జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి :
మంగళగిరిలో దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులందరినీ ఏకతాటిపైకి నడిపించి ఐక్యంగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వానపల్లి బ్రహ్మనాయుడు,ప్రధాన కార్యదర్శి బందెల ద యాకర్ లు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.ఇం దులో ప్రధానంగా ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్,జర్నలిస్ట్ పిల్లలకు స్కూల్ ఫీజు రా యితీ,ప్రమాద బీమా వంటి తదితర ప్రయోజనాలను పొందేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉంటే సహాయం అందించేందుకు ఒక సంక్షేమ నిధిని ఏ ర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు.మరి కొద్ది రోజుల్లో ఐటీ విద్యా శాఖల మం త్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ను నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో జర్నలి స్టులు అందరూ మర్యాద పూర్వకంగా కలవడం జరుగుతుందని వారు తెలిపారు.


Comments
Post a Comment