ఘనంగా టీడీపీ మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,
మాజి కర్నూలు యం.పి.పి
డి.రాజవర్ధన్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

ఘనంగా టీడీపీ మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,మాజి కర్నూలు యం.పి.పి.డి.రా జవర్ధన్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాల యంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

కార్యక్రమానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి,కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు,శాసనసభ్యులు కే.ఇ.శ్యాం కుమార్ (పత్తికొం డ),బొగ్గుల దస్తగిరి (కొడుమూరు),గౌరు చరితా రెడ్డి (పాణ్యం)లు హాజరై డి.రాజవర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు కే.వి.సుబ్బారెడ్డి, వై.నాగేశ్వరరావు యాదవ్,తుగ్గలి నాగేంద్ర,షేక్.వహీద్ హుసేన్, చిట్టాని అరుణ కుమారి, పుల్లయ్య,మల్లెల పుల్లారెడ్డి,హనుమంతరావు చౌదరి,రామాంజ నేయులు,రామచంద్ర నాయుడు,ముఖ్య నాయకులు, సర్పంచులు,ఎం.పి.టి.సి సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...